SDPT: తొగుట మండలం ఎల్లారెడ్డిపేటమెట్టు శ్రీ వెంకటేశ్వర కాటాన్ ఇండస్ట్రీస్‌లో CCI పత్తి కొనుగోలు కేంద్రాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. రైతులందరు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్‌తో అమ్మకం చేసి మద్దతు ధర పొందాలని ఎంపీ సూచించారు. మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ రావు, ఆత్మ కమిటీ ఛైర్మన్, సొసైటీ వైస్ ఛైర్మన్ పాల్గొన్నారు.