SRCL: పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని రుద్రంగి ఎస్ఐ బి.శ్రీనివాస్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ వారిఆధ్వర్యంలో జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి ఇందిరా చౌక్ వరకు విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించరు