HYD: సృష్టి ఫెర్టిలిటీ కేసులో సోమవారం ఈడీ అధికారులు డాక్టర్ నమ్రతనే ప్రశ్నించారు. నిందితురాలిపై ఆయా పోలీస్ స్టేషన్లలో ఉన్న కేసుల ఆధారంగా విచారణ అధికారులు ప్రశ్నించారు. న్యాయస్థానం అనుమతి ఇచ్చిన 8 రోజుల గడువు నేటితో ముగియనుండడంతో డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ కృష్ణన్‌ను ఈడీ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది.