NLR: మొంథా తుఫాన్ ప్రభావంతో వర్షాలు, చలి తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కలిగిరి టుబాకో బోర్డు ఎస్టీ కాలనీలోని ప్రజలకు ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ దుప్పట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తానని భరోసా కల్పించారు.