VZM: మెంథా తుఫానును ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఆయన మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. ఏర్పాట్లపై సమీక్షించారు. సన్నద్ధతను జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మంత్రికి వివరించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.