NRML: జిల్లాలో 47 మద్యం దుకాణాలకు పురుషులతో పాటు మహిళలు సైతం పోటీపడ్డారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా 150 దరఖాస్తులను మహిళలు వేశారు. 47 మద్యం దుకాణాలకు గాను 9 దుకాణాలు మహిళలకు వరించాయి. కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన లక్కీ డ్రాలో మద్యం దుకాణాల్లో మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.