NRML: నర్సాపూర్ (జి) గ్రామానికి చెందిన శాన్విక ప్రమాదవశాత్తు పప్పులో పడి, హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సోమవారం రాత్రి చిన్నారిని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. నిరుపేద కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.