VZM: బొబ్బిలి మున్సిపల్ ప్రజలకు సంపూర్ణంగా తాగునీరు అందించేందుకు సీతానగరం సువర్ణముఖి నది నుంచి పైపులైన్ పనులు ప్రారంభించి వేగవంతం చేయాలని పబ్లిక్ హెల్త్ అధికారులను ఎమ్మెల్యే బేబినాయన కోరారు. పైపులైన్ కోసం గతంలో రూ. 123కోట్లు మంజూరైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పనులు జరగలేదన్నారు.