KDP: ప్రొద్దుటూరు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నవంబర్ 3 నుంచి TET- DSC ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేశ్, పట్టణ కార్యదర్శి రాజేశ్ తెలిపారు. ఇందులో భాగంగా వారు సోమవారం JVV కార్యాలయంలో ఫ్రీ కోచింగ్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం SGT &SA విభాగాల్లో ఇంగ్లిష్, సైకాలజీ సబ్జెక్టుల్లో అనుభవం కలిగిన ప్యాకల్టీతో కోచింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.