పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమాపై అదిరిపోయే న్యూస్ బయటకొచ్చింది. ఈ మూవీలో పోలీస్ కథతో పాటు మాఫియా నేపథ్యాన్ని చూపించనున్నారట. సెకండాఫ్లో దీనికి సంబంధించి షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదే కథకు ప్రాణమని, మొత్తం సినిమాను మలుపు తిప్పే ఎపిసోడ్ అని సినీ వర్గాల్లో టాక్.