GDWL: జోగులాంబ గద్వాల జిల్లా కొంత దూరంలో వేసిన జమ్మిచేడు జములమ్మ అమ్మవారి మంగళవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించినట్లు అర్చకులు పేర్కొన్నారు. ఆకు పూజ, హోమం, నది జలాలతో అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని భక్తులకు దర్శన భాగ్యం కల్పించినట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు.