VZM: జిల్లాలోని ప్రధాన జలాశయాల్లో నీటి మట్టం తాజా వివరాలను అధికారులు మంగళవారం తెలిపారు. మడ్డువలస రిజర్వాయర్లో నీటి మట్టం 63.70 మీటర్లు, సామర్థ్యం 3.373 టీఎంసీలో 2.210 టీఎంసీ నీరు ఉంది. తాటిపూడిలో నీటి మట్టం 89.70 మీటర్లు, నీటి నిల్వ 2.987 టీఎంసీ నీరు ఉంది. అండ్ర రిజర్వాయర్లో 144.78 మీటర్ల వద్ద 0.799 TMC నీరు ఉంది.