టాలీవుడ్ హీరో ప్రియదర్శి, ఆనంది ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా ‘ప్రేమంటే’. ‘థ్రిల్లు ప్రాప్తిరస్తు’ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ సినిమా టీజర్ అప్డేట్ వచ్చేసింది. నవంబర్ 2న టీజర్ వదలనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక నవనీత్ శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.