WGL: ఈ ఏడాది సెప్టెంబరులో నిర్వహించిన ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను రాష్ట్ర ఓపెన్ స్కూల్ డైరెక్టర్ విడుదల చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. టెన్త్‌లో 87.50%, ఇంటర్లో 70.08% ఉత్తీర్ణత సాధించింది. హనుమకొండలో 77.14%, వరంగల్‌లో 31.18%, మహబూబాబాద్‌లో 78.95% సాధించారు.