BPT: కొరిశపాడు మండలం మెదరమెట్ల గ్రామంలో అద్దంకి రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదిన సందర్భంగా రన్ ఫర్ యూనిటీలో 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లికార్జునరావు, ఎస్సైలు మహమ్మద్ రఫీ, సురేష్ పాల్గొని విద్యార్థులతో కలిసి రన్నింగ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐక్యతకు దిక్చూచి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని తెలిపారు.