మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు నిండి ఉంటాయి. వీటిని రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. గుండె సమస్యలు దూరమవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నరాల వ్యవస్థ బలోపేతం అవుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.