GNTR: తాడేపల్లి(M) కంచనపల్లి గ్రామం శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వేర స్వామివార్ల ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ధాన్యాదివాసంలోని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ కార్పోరేషన్ ఛైర్మన్ అబద్దయ్య పాల్గొన్నారు.