తిరుపతి: తుఫాన్ ప్రభావంతో R&B రోడ్లు 129.12KM, పంచాయతీ 138.12 KM దెబ్బతిన్నాయి. చిన్న నీటి వనరులు 570 దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. విద్యుత్ వ్యవస్థలో 85 సబ్స్టేషన్లు ప్రభావితంకాగా 93 స్తంభాలు, 39 LT పోల్స్ కూలిపోయాయి. తుఫాన్ కారణంగా అన్ని విభాగాల్లో రూ. 38.21 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కలెక్టర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.