కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంటనే RSSపై బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు. దేశంలో అల్లర్లు, హింసకు RSS కారణమని ఆరోపించారు. అనంతరం ప్రధాని మోదీపై మండిపడ్డారు. పటేల్ ఆశయాలను మోదీ అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు.
Tags :