NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాతీయ విజిలెన్స్ వారోత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ మధు మాట్లాడుతూ.. అవినీతి రహిత సమాజం మనందరి బాధ్యత అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను, పలువురు అధ్యాపకులు తమ ప్రసంగాల ద్వారా తెలియజేశారు.