VZM: కూటమి ప్రభుత్వానిది పని తక్కువ, ప్రచారం ఎక్కువ అని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒకవైపున ప్రభుత్వ పెద్దలందరూ టెక్నాలజీని ఉపయోగించి తుఫాన్ని ఎదుర్కొన్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప, వాస్తవ పరిస్థితులు చూస్తే ఎంత మేర పంట నష్టం జరిగిందనే వివరాలను అడిగిన అంచనా వేయలేదంటున్నారని తెలిపారు.