TG: ఈ నెల 31 నుంచి జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నవంబర్ 9 వరకు సీఎం రేవంత్ ప్రచారంలో పాల్గొంటారు. ఆరు రోజుల్లో 10 సభలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ప్రతి రోజు రెండు కార్నర్ మీటింగ్స్ పెట్టనున్నారు.