SRCL: వేములవాడ మండలం న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో సోమవారం కొమరం భీమ్ 85వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు వికృతి లక్ష్మీనారాయణ కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. కొమురం భీం తెలంగాణ పోరాట యోధుడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా స్వయంపాలన కోసం పోరాడిన గిరిజన ఉద్యమ నాయకుడు కొమురం భీమ్ అన్నారు.