HYD: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అధ్యక్షతన BJP రాష్ట్ర కార్యాలయంలో BJP రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా BJP జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ హాజరయ్యారు. పార్టీని సంస్థాగతంగా బలపరిచేందుకు చేపట్టవలసిన వివిధ కార్యచరణగురించి దిశానిర్దేశం చేశారు. గెలుపే లక్ష్యంగా ప్రతికార్యకర్త కృషి చేయాలన్నారు.