KDP: బ్రహ్మంగారిమఠం మండలం నరసన్నపల్లె గ్రామానికి చెందిన సన్నబోయిన ధనలక్ష్మి పుట్టుకతోనే రెండు కాళ్లు, చేతులు పని చేయవు. ప్రభుత్వం నెలకు 15000 పింఛన్ ఇస్తూ ఆర్థికంగా చేదోడుగా ఉంటే కూటమి ప్రభుత్వంలో 100% దివ్యాంగా సర్టిఫికెట్ వచ్చినప్పటికీ 6000 పింఛన్‌తోనే సరి పెట్టడం చాలా బాధాకరం. దీంతో ఇప్పటికైనా సంబంధిత అధికారులు పరిశీలనచేసి దివ్యాంగురాలికి న్యాయం చేయాలన్నారు.