ADB: RIMS, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేల చెల్లించాలని కోరుతూ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను CITU జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. 3 నెలలుగా పెండింగ్‌లో ఉన్న PF, ESI చెల్లించాలని కోరారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు కిరణ్ పేర్కొన్నారు.