ADB: రాష్ట్రవ్యాప్తంగా గత 6 సం.లుగా పెండింగులో ఉన్న స్కాలర్షిప్ లు విడుదల చేయాలని కోరుతూ ఈనెల 30న నిర్వహించనున్న SFI తలపెట్టిన విద్యాసంస్థల బంద్కు TAVS మద్దతు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం తనుష్ సోమవారం తెలిపారు. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఫీజులు కట్టి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.