BDK: ఇల్లందు వ్యవసాయ మార్కెట్ పరిధిలో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే కొనుగోలుదారులతో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇవాళ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రైతులకు లబ్ధి చేకూరే విధంగా వ్యాపారస్తులు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పాల్గొన్నారు.