ELR: పునరావస కేంద్రంలో ఉన్న వారికి మెరుగైన వైద్యం సేవలు చేస్తున్నామని పూళ్ల PHC వైద్యాధికారి డాక్టర్ ఎం.వి. ప్రదీప్ అన్నారు. తుఫాన్ ప్రభావం దృష్ట్యా ఉంగుటూరు మండలం కైకరం హై స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్న 15 కుటుంబాలకు వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి వై.వీ లక్ష్మణరావు, వీఆర్వో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.