BDK: జూలూరుపాడు మండలం మాచినేని పేట గ్రామం వాగు ఒడ్డు తండా ఎర్ర వాగు భారీ వర్షం కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగిందని స్థానికులు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు.