WGL: నర్సంపేట డివిజన్ పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇంటి బయటకు అవసరం తప్ప బయటకు వెళ్లవద్దని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల వలన వాగులు వంకలు పొంగే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూ అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరారు.