మొంథా తుఫాన్ ప్రభావంతో AP, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు IMD హెచ్చరించింది. ఈ మేరకు GNT, ప్రకాశం, ADB, నిర్మల్, NZB, జగిత్యాల, కామారెడ్డి, KNR, సిద్దిపేట, వరంగల్, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. అటు మహారాష్ట్రలోని పలు జిల్లాలకూ హెచ్చరికలు జారీ అయ్యాయి.