NRML: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అడెల్లి మహాపోచమ్మ అమ్మవారి పునఃప్రతిష్ఠ మహోత్సవ ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి శనివారం పరిశీలించారు. నవంబర్ 3 నుండి 7 వరకు జరిగే ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని ఆయన కోరారు.