ATP: కృష్ణా జలాలపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ వ్యాఖ్యలకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. “హంద్రీనీవా కాలువలోకి నీళ్లు వచ్చాకే దగ్గుపాటి రాజకీయాల్లోకి వచ్చారు. కృష్ణా జలాల కోసం పోరాడిన చరిత్ర ‘అనంత’ కుటుంబానిది. చరిత్ర చెరిపేస్తే చెరగదు” అని వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. చరిత్ర తెలుసుకోవాలని అన్నారు.