SKLM: పలాస శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చోటుచేసుకున్న సంఘటనపై 9మంది మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రుల వద్దకు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీమంత్రి అప్పలరాజు వెళ్లి పరామర్శించారు. సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం బాదిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. వీరి వెంట MLC ఉన్నారు.