ELR: నల్లజర్ల మండలం దూబచర్ల విద్యా శిక్షణ సంస్థలో 4 సీనియర్ లెక్చరర్స్, 9 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ కమల కుమారి శనివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి ప.గో జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు LEAP Appలో దరఖాస్తు చేయాలన్నారు. మరిన్ని వివరాలకు www.deoeluru.org వెబ్సైట్ పరిశీలించాలన్నారు.