W.G: తాడేపల్లిగూడెంలోని కడగట్లలో ఓ ఆటో కన్సల్టెన్సీలో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ ఆఫీసర్ మురళీ కొండ బాబు ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రెండు మోటార్ సైకిల్ పూర్తిగాను, మరో మూడు పాక్షికంగా దెబ్బతిన్నాయని ఫైర్ ఆఫీసర్ మురవకొండ బాబు తెలిపారు. సుమారు రూ.5 లక్షలు ఆస్తి నష్టం జరిగిందని అన్నారు