SRPT: హుజూర్ నగర్ మండలం వేపాల సింగారం, మిట్టగూడెం మధ్యలో రహదారిపై వృక్షం నేలకొరిగింది. దీంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. అలాగే చింతలపాలెం మండలం దొండపాడు ఎర్రవాగు పొంగడంతో రాకపోకలు బంద్ అయినవి. దొండపాడు మెయిన్ రోడ్డు మీద నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుంది.