SRPT: మొంథా తుఫాను కారణంగా రాబోయే 48 గంటలు భారీ ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని CI చరమంద రాజు తెలిపారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉందని, చెట్లకింద, కరెంటు స్తంభాల కింద ఉండకూడదన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.