NLG: తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘తెలంగాణ రుబాయిలు’ గేయ కవిత ప్రక్రియలో సాహితీ పురస్కారానికి ఎంపికైంది. చిట్యాలకు చెందిన పుస్తక రచయిత, ప్రముఖ సాహితీ వేత్త, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి. ఈ సందర్భంగా తెలంగాణ సాహితీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, కవులు పెరుమాళ్ళ ఆనంద్, సాగర్ల సత్తయ్య, బహదూర్ సింగ్ అభినందనలు తెలిపారు.