కాకినాడ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా కిర్లంపూడి మండలం పాలెం గ్రామంలో తుపాను కారణంగా అనంతలక్ష్మి, సోమరాజులకు సంబంధించిన రెండు పెంకుటిల్లులు కూలిపోయాయి. ఈ నేపథ్యంలో వారిని పరామర్శించి, నిత్యవసర సరుకులతోపాటు కొంత నగదు అందించారు.