కోనసీమ: ‘మొంథా’ తుఫాన్ సహాయ చర్యలు తీసుకోవడంలో అధికారులు కీలక పాత్ర పోషించారని.. వారి సేవలు ప్రశంసనీయమని మండపేట మున్సిపల్ చైర్ పర్సన్ దుర్గా రాణి పేర్కొన్నారు. బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కమిషనర్ టీవీ రంగారావు అర్ధరాత్రి కూడా కార్యాలయంలో ఉండి ఉద్యోగులు, సచివాలయ సిబ్బందికి సూచనలు ఇచ్చారని కొనియాడారు.