SRPT: ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన ఘటన గరిడేపల్లి మండలంలో ఇవ్వాళ చోటుచేసుకుంది. గరిడేపల్లి ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరపయ్య రాతిగుట్టపై కరెంట్ మిషన్తో రాళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు మిషన్ తిరపయ్యకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వైద్య చికిత్స నిమిత్తం కొరకు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.