MNCL: జన్నారం మండలం చింతగూడ గ్రామంలో తన భార్య అనితను కత్తెరతో పొడిచి హత్యాయత్నానికి పాల్పడిన ఆమె భర్త అశోక్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు. అశోక్ చంపాలనే ఉద్దేశంతో దాడికి పాల్పడినట్లు నిర్ధారించారు. లక్షెట్టిపేట కోర్టు నిందితుడు అశోక్‌కు 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై వివరించారు.