NDL: కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలానికి వరద నీరు స్వల్పంగా పెరిగింది. సోమవారం ఉదయం 8:35 గంటలకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇన్ ఫ్లో 77,582 క్యూసెక్కులు జూరాల సుంకేసుల ప్రాజెక్టుల ద్వారా అవుట్ ఫ్లో 35,315 క్యూసెక్కులు ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 881.60 అడుగులు నీటి నిల్వ 196.5611 టీఎంసీ ఉన్నట్లు తెలిపారు.