అణుశక్తితో నడిచే బురెవ్స్ట్నిక్ క్రూజ్ క్షిపణిని రష్యా పరీక్షించింది. ఇది 15 గంటలపాటు గాలిలోనే ఉండి 14వేల కి.మీ. ప్రయాణించినట్లు రష్యా టాప్ జనరల్ గెరాసిమోవ్ తెలిపారు. అణుశక్తితో నడుస్తుంని, ఏదైనా క్షిపని వ్యవస్థను నాశనం చేయగలదని వెల్లడించారు. రష్యా సైనిక సాంకేతికతతో పరిగణిస్తున్నారు. క్షిపణి తుది పరీక్షలకు సిద్ధం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు.