BIGBOSS-9 నుంచి రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చి 2 వారాల్లోనే బయటకు రావడం గమనార్హం. నామినేషన్స్‌లో ఉన్న 8 మందిలో చివరికి రమ్య, సంజన డేంజర్ జోన్లో నిలవగా.. ఫైనల్‌గా రమ్య ఎలిమినేట్ అయ్యింది. హౌస్ నుంచి వెళ్తూ తాను చేస్తున్న వాష్ రూమ్ క్లీనింగ్ వర్క్‌ని రీతూకి అప్పగిస్తూ బింగ్ బాంగ్ వేసింది.