VZM: కొత్తవలస తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆద్వర్యంలో నేడు జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్ధెందని తెలిపారు. మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు తహసీల్దార్ కార్యాలయ వర్గాలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.ఎస్.కోట నియోజకవర్గం ప్రజలు PGRS కార్యక్రమాల రద్దును గమనించాలని కోరారు.