NTR: ఇబ్రహీంపట్నం మండలం దాములూరుకి చెందిన ఉప్పులూరి నాని (24) హఠాన్మరణం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆదివారం నాని మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అతని పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధించారు.