ATP: ఉరవకొండ మండల కేంద్రంలో ఈనెల 28న తలపెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టే ర్యాలీని పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో నిరసన ర్యాలీని నవంబర్ 4న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.